Farm Laws Repeal : రైతు ఉద్యమం దేశానికే స్ఫూర్తి | PM Modi | Elections | Timeline | Oneindia Telugu

2021-11-19 186

PM Modi on Farm Laws: Finally the center came down. A timeline of farmers' Dharna as PM Modi repeals three farm laws
#farmlawsrepeal
#3FarmLawsToBeCancelled
#PMModiAddressNation
#Parliamentsessions
#Farmers
#BJP
#Elections
#farmlaws

ఢిల్లీలో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తి కావస్తున్న సమయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో చలికాలంలో విపరీతమైన చలిలోనూ రైతన్నలు పోరాటం సాగించారు. ఆందోళన చేస్తున్న రైతులు అనారోగ్యం పాలైనా, రైతన్నలు మాత్రం పోరాటం ఆపలేదు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా రైతన్నలు తమ పోరాట పంథాను వీడలేదు. దేశమంతా కరోనా లాక్డౌన్ కొనసాగించిన సమయంలోనూ ఢిల్లీ సరిహద్దులలోని పోరాటం సాగించారు. ఏకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు టెంట్లు తీసివేసి కాంక్రీటు నిర్మాణాలు చేశారంటే సాగు చట్టాల రద్దుకు రైతుల దృఢసంకల్పం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.